Latest News

Wednesday, January 6, 2016

"జనత గేరేజ్"లో పనిచేయబోతున్న ఉత్తేజ్ కూతురు...!!!

"జనత గేరేజ్"లో పనిచేయబోతున్న ఉత్తేజ్ కూతురు...!!!

ఉత్తేజ్ గారి కూతురు "చేతన" ప్రదాన పాత్రలో "షీ" అనే చిత్రం ఇటీవలే షూటింగ్ ప్రారంభం చెస్కున్న సంగత్తి మనకి తెలిసిందే...

ఐతే, ఉత్తేజ్ గారి కూతురు చేతనని "జనత గేరేజ్" సినిమాలొ ప్రదాన పాత్రకొసం దర్శకుడు 'కొరటాల శివ ' తీస్కున్నారని ఫిలిం నగర్ సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో బారీ తారాగణం, 'మోహన్ లాల్ ' 'ఫజిల్ ' 'నిత్యామీనన్ ' పేర్లు వినిపిస్తున్నయ్.

"జనత గేరేజ్" సినిమా రెగ్యులర్ షూటింగ్ "ఫిబ్రవరి" నుండి మొదలవ్తుంద్.

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5...

BLOG: http://tollybeatsmedia.blogspot.in

Tuesday, January 5, 2016

‘నాన్నకు ప్రేమతో’ సినిమాపై, సెన్సార్ సభ్యురాలు రిపోర్ట్ నిజమవ్తుందా...!!!‘నాన్నకు ప్రేమతో’ సినిమాపై, సెన్సార్ సభ్యురాలు రిపోర్ట్ నిజమవ్తుందా...!!!


సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఎన్టీఆర్ 25వ చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ కోసం జూనియర్ అభిమానులతో పాటు, తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ తో విడుదల అయిన టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తే ట్రైలర్ పాత రికార్డుల తుప్పు వొదలకొట్టింది. జూనియర్ స్టైలిష్ లుక్స్, క్రియేటివిటి డైరెక్టర్ సుకుమార్, దేవిశ్రీ మ్యూజిక్ మ్యాజిక్, నిర్మాత ప్రసాద్ భారీతనం సినిమా మీద హైప్ ను పెంచేసాయి. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అందరూ ఎంతో నమ్మకంగా వున్నారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ సెన్సార్ బోర్డ్ మెంబర్ పాజిటివ్ రివ్యూని ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ రివ్యూ గురించే చర్చించుకుంటున్నారు.


దుబాయ్ సెన్సార్ బోర్డులో సభ్యురాలు అయిన కీరా సంధూ సందు ట్విటర్ వేదికగా నిత్యం కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలను వెల్లడిస్తుంటుంది. గతంలో కూడా ‘శ్రీమంతుడు’ సినిమా చాలా బాగా నచ్చిందని, హిట్ అవుతుందని విడుదలకు ముందు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ మూవీపై కీరా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశానని, ఈ చిత్రంలో తారక్ మునుపెన్నడూలేని విధంగా ఎంతో స్టైలిష్‌గా వున్నాడని కొనియాడుతూ, ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవడం ఖాయమని జోస్యం చెప్పింది. ఆమె వెల్లడించిన అభిప్రాయాల మేరకు శ్రీమంతుడు ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది దీంతో ‘నాన్నకు ప్రేమతో’ కూడా ఆమె చెప్పినట్లు హిట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Monday, January 4, 2016

సోగ్గాడే చిన్నినాయనా కొత్త ట్రైలర్


సోగ్గాడే చిన్నినాయనా కొత్త ట్రైలర్"స్పీడున్నోడు" Teaser || Bellamkonda Srinivas Birthday Special || Sonarika

Sunday, January 3, 2016

అక్కినేని వారితో కొణిదెల వారు వియ్యం అందుకోబోతున్నారా...!!!


అక్కినేని వారితో కొణిదెల వారు వియ్యం అందుకోబోతున్నారా...!!!

అక్కినేని వారసుడిగా 2015లో సిని పరిస్రమలోకి హీరోగా అరెంగేట్రం చేసిన అఖిల్, మొదటి సినిమా నిరాసపరచడంతో రెండో సినిమాకి మరింత జాగ్రత్తపదుతున్నాడు. అందుకే హిందిలో సూపర్ హిట్ ఐన హే జవాని హే దివాని సినిమాని రిమేక్ చేసే ఆలోచనలొ ఉన్నాడని ఫిలిం నగర్ వర్గాల గుసగుసలు. ఐతే ఈ సినిమాకి కొణిదెల వారి అమ్మాయ్ "నీహారిక" అఖిల్ కి జోడి కట్టనుందని ఫిలిం నగర్ సమాచారం. ఈ అచ్చమైన తెలుగు జొడి తెర మీద ఆకట్టుకుంటుందొ లెదో వేచి చుడాలి.

అఖిల్ దెబ్బకు నాగార్జున రీమేక్ వైపు కన్నేసాడా...?అఖిల్ దెబ్బకు నాగార్జున రీమేక్ వైపు కన్నేసాడా? అవ్నూ అనే అంటున్నయ్ సినీవర్గాలు. అఖిల్ సినిమా ఇచ్చిన షాక్ కు, నాగార్జున తన కొడుకు విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నడంట. అందుకే హిందిలో సూపర్ హిట్ ఐన హే జవాని హే దివాని సినిమాని రిమేక్ చేసే ఆలోచనలొ ఉన్నాడని ఫిలిం నగర్ వర్గాల గుసగుసల్. సీనియర్ దర్సకుడికి అవకాసం ఇచ్చి చేతులు కాల్చుకున్నడు, అందుకే ఈసారి 2015లో సినీ పరిస్రమకి పరిచయమైన నూతన దర్సకులలో ఒకరికి అవకాసం ఇస్తాడని సమాచారం.

Saturday, January 2, 2016

Nenu Sailaja Movie Review || నేను శైలజ సినిమా రివ్యు

CREDITS:

Rating: 3.5/5
Genre: Romance/Family/Drama
Type: Straight
Banners:
 Sri Sravanthi Moives


Cast
Ram, Keerti Suresh, Satyaraj, Srimukhi, Prince, Vijay Kumar, Naresh, Pragathi, Rohini, Sudigali Sudheer, Pradeep Rawat, Krishna Bhagawan etc

Cinematography: 
Sameer Reddy
Editor
: Sreekar Prasad
Music: 
Devi Sri Prasad
Art: 
A.S. Prakash
Action: 
Peter Hains & Hari Dinesh
Choreography: Shankar, Prem Rakshith, Dinesh & Raghu
Lyrics: 
Sirivennela Seetharama Sastry, Ramajogayya Sastry, Bhaskarabhatla & Ananth Sriram Rahman
Producer:
 Sravanthi Ravi Kishore
Story, Screenplay, Dialogues & Direction:
 Kishore Tirumala
Release date: 1 January, 2016
REVIEW:Story
Hari (Ram) falls in love with Sailaja (Keerthi Suresh) when they are kids at Araku. Hari happens to see Sailaja again in Vizag when they are adults. Neither of them know that they are childhood buddies. Hari falls in love with Sailaja afresh. He then impresses upon Sailaja and become very close. Just when he proposes to her, she says a strange dialogue (I love you. But, I am not in love with you) and rejects him. Rest of the story is all about why she has rejected him and what he has done to gain her back!
Artists Performance

Ram: Ram gave impeccable performance as Hari in this movie. The characterization is peppy and smart. His dialogue delivery makes those philosophical and satirical dialogues sound highly convincing. There is a 2-minute fun dialogue in climax that sums up the entire film. Ram has delivered that dialogue without any break and makes sure that we are entertained by it. He is extremely natural. His dances in Sailaja song are effortless and we concentrate on lyrics while watching his dances. If you are annoyed that Ram is going too massy with selection of his films recently, this film will be a surprise.Songs scored by Devi Sri Prasad are good. My personal favorite is Nuvvenduku Maaraavu Sailaja? It has got the perfect situation, nice picturization. We expect a better background music from DSP. Major highlight of the movie is the dialogues written by the director Kishore Tirumala. Production values by Sravanthi movies are good.

Analysis:
 Nenu Sailaja is a well-thought project from Ram who has been doing completely mass movies in recent years. It has freshness in first half and a familiarity in second half. Plus points of the film are freshness in first half, beautiful dialogues and Ram’s perfect portrayal. 

Friday, January 1, 2016

‪"KillingVeerappan" తెలుగులో అందుకే రిలీజ్ అవ్వలేదా... ?

"‪#‎KillingVeerappan‬" is going to release in ‪#‎Telugu‬ on ‪#‎January‬ 7th its running successfully in kannada.


Average Ratings Given by Audience: 3

Reviews:
 Audience on social media sites have praised the performance of Shivaraj Kumar to heavens. The Century Star is brilliant in his role and Sandeep Bharadwaj too steals the show with his remarkable acting. The film has garnered fairly positive reviews and it is a technically brilliant film. Below, we bring you the audience's response to the Kannada flick: