Latest News

Showing posts with label anasuya. Show all posts
Showing posts with label anasuya. Show all posts

Tuesday, March 1, 2016

హింది, తమిళ్,కన్నడ బాషల్లో రిమేక్ అవ్వబోతున్న తెలుగు సినిమా...


హింది, తమిళ్,కన్నడ బాషల్లో రిమేక్ అవ్వబోతున్న తెలుగు సినిమా...

ఇటీవలే తెలుగులొ విడుదల అవ్వి మంచి విజయం సాదించిన "క్షణం", అడవి శేష్అదాశర్మ,అనసూయసత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. రవికాంత్ పెరేపు దర్సకత్వం చేయగా పివిపి సంస్థ నిర్మించింది. ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాదించిన సంగతి తెలిసిందే, ఇప్పుడు ఈ సినిమాని హింది, తమిళ్,కన్నడ బాషల్లో రిమేక్ హక్కుల కొసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నయట. మరి ఈ సినిమాని పివిపి సంస్థనే రిమేక్ చెస్తుందా లేదా, వేరే వాల్లకి అమ్మేస్తుందా అన్నది తెలియాలి.

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in/


Google+: https://plus.google.com/u/0/112797037583980613598