Latest News

Showing posts with label bolly woood. Show all posts
Showing posts with label bolly woood. Show all posts

Friday, February 5, 2016

హాలీవూడ్ ఇంట "హాట్... హాట్..." అందాలతో రెచ్చిపోతున్న దీపికా

హాలీవూడ్ ఇంట "హాట్... హాట్..." అందాలతో రెచ్చిపోతున్న దీపికా

బాలీవుడ్ నుండి చాలా మంది నటులు Irrfan Khan, Priyanka Chopra, Aishwarya Rai Bachchan, Anil Kapoor, Amrish Puri, Mallika Sherawat, Tabu, Naseeruddin Shah హాలీవుడ్ లో నటించి మెప్పించారు
ఇప్పుడు దీపికా పదుకొణె హాలీవుడ్ లొ నటిస్తున్న చిత్రం 'XXX ద రిటర్న్ ఆఫ్ ద జాండర్ కేజ్'... విన్ డీజిల్ తొ జతకడుతుంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. తొలిరోజు షూటింగ్ సెట్స్ లో తీసిన దీపికా, విన్ ఫస్ట్ లుక్ ను, విన్... సోషల్ మీడియాలో పొస్ట్ చేశారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె... సెరీనాగా, విన్ డీజిల్... జాండర్ గా నటిస్తున్నారు.

మరిన్ని విషయాలకు, LIKE, FOLLOW & SUBSCRIBE చేయండి.

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube:    https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

BLOG: http://tollybeatsmedia.blogspot.in