Latest News

Showing posts with label power star. Show all posts
Showing posts with label power star. Show all posts

Saturday, March 5, 2016

మరోసారి మెగాస్టార్ తో పోటిపడుతున్న పవర్ స్టార్...!!!

మరోసారి మెగాస్టార్ తో పోటిపడుతున్న పవర్ స్టార్...

నటనలో ఇద్దరూ ఇద్దరే... తరాలు ఎన్ని మారినా వణ్నెతరగని అందం, స్టెప్పులకి చిరునామా మన మెగాస్టార్ చిరంజీవి ఐతే... పదునైన డైలాగుల పవర్ తో అభిమానులని సొంతం చేసుకున్నది మన పవర్ స్టార్.

ఇప్పటివరకు ఎంతో మంది చిరు పాటలని రిమేక్ చేసారు, కాని అవేమి అభిమానులకి కిక్ ఇవ్వలేకపోయాయి. అందుకే పవర్ స్టార్ తన అభిమానులకోసం, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి "కొండవీటి రాజా" సినిమాలోని "నా కోక బాగుందా" పాటకి స్టెప్పులెయ్యాలి అని నిర్నయించుకున్నాడు.

అందుకే ఇప్పుడు చిరంజీవి 
‪#‎కొండవీటిరాజా‬ లో "నా కోక బాగుందా" పాటకి ‪#‎సర్ధార్_గబ్బర్_సింగ్‬ లో పవర్ స్టార్ స్టెప్పులేయబోతున్నాడు.

---రవి కిరణ్ మాదినీడి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in/

Google+: https://plus.google.com/u/0/112797037583980613598