Latest News

Showing posts with label suresh bellamkonda. Show all posts
Showing posts with label suresh bellamkonda. Show all posts

Thursday, March 3, 2016

బెల్లంకొండని బందించిన కోటక్ బ్యాంక్...!!!


బెల్లంకొండని బందించిన కోటక్ బ్యాంక్...!!!

"మా అన్నయ్య", "ఆది", "లక్ష్మి నరసిం హ" వంటి ఎన్నో హిట్ సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన వారసుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని తెలుగులో హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఐతే, ఇప్పుడు బెల్లంకొండ సురేష్ కార్యాలయాన్ని కోటక్ బ్యాంక్ అధికారులు సిజ్ చేసారు. తమ బ్యాంకుకు చెందిన సోమాజిగూడ బ్రాంచిలో తీసుకున్న 11కోట్ల రూపాయల రుణాన్ని బెల్లంకొండ సురేష్ చెల్లించనందునే... ఫిలిం నగర్లోని కార్యాలయాన్ని సిజ్ చేసినట్లు కోటక్ బ్యాంక్ అధికారులు వెల్లడించారు.



మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in/

Google+: https://plus.google.com/u/0/112797037583980613598