Latest News

Thursday, May 19, 2016

మూడు రాష్ట్రాలు, రెండు దేశాలలో బీబత్సం సృష్టిస్తున్న బుడ్డోడు...!!!మూడు రాష్ట్రాలు, రెండు దేశాలలో బీబత్సం సృష్టిస్తున్న బుడ్డోడు...!!!

                              టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో వైవిద్యం చూపిస్తూ జోరు మీద ఉన్న బుడ్డోడు ఇప్పుడు పూర్తి మాస్ మసలా సినిమాతొ అభిమానులని అలరించడానికి సిద్దం అవ్తున్నాడు. మీసాలు రాకమునుపే తెలుగు సినీ పరిస్రమలో మాస్ హీరోగా ఎవరు అందుకొలేని స్థాయికి ఎదిగిన యంగ్ టైగర్ ఎన్.టి.ర్., రజనీకాంత్ ని సైతం ఆశ్చర్య పరిచాడు మన బుడ్డోడు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, కర్ణాటకా, కేరలతో పాటు, రజనీకాంత్ తరువాత జపాన్ లో అంతటి క్రేజ్ ఉన్న నటుడు మన బుడ్డోడు.
                                


మిర్చి, శ్రీమంతుడు లాంటి వరుస విజయాలతొ ఉన్న కొరటాల శివ, ఎన్.టి.ర్. తో తీస్తున్న "జనతా గేరేజ్" చిత్రం 1లుక్ ని తారక్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసారు. తారాక్ పొస్టర్లు చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
                                                                                                                                      --రవి కిరణ్ మాదినీడి
మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us


Facebook          Twitter          YouTube          Blog          Google+

No comments:

Post a Comment